మా గురించి

మా పరిచయం

వరాహ వెంచర్స్ – కలలు నిజమయ్యే చోటు

నిజాయితీ, విలువలు ప్రాతిపదికపై ప్రజల ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా……పట్టణాలు,నగరాలు చెంతనే సొంత ఇల్లు కట్టుకోవాలనే కలను నిజం చేసేలా ఆహ్లాదకరమైన, సురక్షితమైన లొకేషన్ లో ఓపెన్ ప్లాట్స్ లే అవుట్ గేటెట్ కమ్యూనిటీ లతో అద్భుతమైన సౌకర్యాలతో వరహ వెంచర్స్ రియల్ఎస్టేట్ రంగంలో ప్రయాణం చేస్తుంది. సౌకర్యాలతో అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా వరహ వెంచర్స్ ఏర్పాటు చేసిన గేటెట్ కమ్యూనిటీ లే అవుట్ విరాజిల్లుతాయి.

 అందుకే వరహ వెంచర్స్ లో ఓపెన్ ప్లాట్స్ కొనుగోలుకు పెట్టుబడి గా పెట్టిన సొమ్ము అనూహ్యంగా వృద్ధి చెందేలా……పెట్టుబడి పై స్వల్ప కాలంలోనే ఆకర్షణీయమైన లాభాలు ఆర్జించే విధంగా వరహ వెంచర్స్ ప్రజలకు శాశ్వత మార్గం చూపుతుంది.

ప్రభుత్వ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న వరహా వెంచర్స్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో కావలి, వింజమూరు పట్టణాల్లో ఓపెన్ ప్లాట్స్ లతో గేటెట్ కమ్యూనిటీ లే అవుట్ ను విజయవంతంగా పూర్తి చేసింది.

నెల్లూరు లో నయా నెల్లూరు గా ప్రసిద్ధి చెందిన నరుకూరులో ఇప్పటి వరకు నెల్లూరు చరిత్ర లో ఎవరూ ఊహించని అనూహ్యమైన అత్యాధునిక సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీ లే అవుట్ సిద్ధమౌతోంది.

నెల్లూరు కు సరికొత్త వన్నెతెచ్చేలా అద్భుతంగా, అపురూపంగా ప్రైమ్ లొకేషన్ లో తీర్చిదిద్దుతున్న గ్రేట్ కనెక్టివిటీ కలిగి ఉన్న ప్రతిష్టాత్మక గేటెట్ కమ్యూనిటీ లే అవుట్ లో
ఉత్తమ ప్లాట్లు, ఇల్లు, విల్లాలు….అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్ లో….

నెల్లూరులోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ లు, ప్రముఖ విద్యా సంస్థలు, హాస్పిటల్స్, హోటళ్లు, షాపింగ్ మాల్స్… కేవలం 6 నుంచి 10 నిమిషాల్లోనే చేరుకునే చేరువలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ లే అవుట్ అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనులు జరుగుతున్నాయి.

మా లక్ష్యం

వరహవెంచర్స్‌లో మా లక్ష్యం — సమాజం మరియు వ్యాపారాల అభివృద్ధికి దోహదపడే నాణ్యమైన, సుస్థిర పరిష్కారాలను అందించడం ద్వారా వృద్ధి మరియు ఆవిష్కరణలకు దారితీయడం. మేము నాణ్యత, నిష్ఠ, వినియోగదారుల సంతృప్తి పట్ల అచంచలమైన కట్టుబాటుతో, చేపట్టే ప్రతి ప్రాజెక్ట్‌ ద్వారా విలువను సృష్టించడమే మా ధ్యేయం.

మా దృష్టి

ఆవిష్కరణ, సుస్థిరత, మరియు ప్రభావవంతమైన ప్రాజెక్టుల రూపకల్పనలో విశ్వసనీయ నాయకత్వం సాధించడం. సమాజాలకు శక్తినిచ్చే, పురోగతికి ప్రేరణనిచ్చే, రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తు అందించే మార్గంలో ముందుండటం మా కల.

వరహ వెంచర్స్ – మీ పెట్టుబడికి సరైన ఎంపిక ?

వరహ వెంచర్స్‌ని ఎంచుకోవడం అంటే – నమ్మకం, నాణ్యత, మరియు భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికను ఎంచుకోవడం. మేము అభివృద్ధి వేగంగా జరుగుతున్న ప్రైమ్‌ ప్రదేశాలను ఎంచుకుని, మీ పెట్టుబడికి విలువ పెరిగేలా చూస్తాము.

ప్రైమ్‌ లొకేషన్లు

మా అన్ని ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉండటం వల్ల మెరుగైన కనెక్టివిటీ, సౌకర్యం, మరియు స్వల్ప కాలంలోనే అధిక విలువ పొందుతారు.

స్పష్టమైన పత్రాలు

మేము 100% ధృవీకరించిన, వివాదరహిత డాక్యుమెంటేషన్ అందిస్తాము. కాబట్టి మీరు పూర్తి నమ్మకంతో పెట్టుబడి పెట్టవచ్చు.

నాణ్యమైన సదుపాయాలు

సక్రమంగా వేసిన రహదారుల నుంచి విశ్వసనీయమైన డ్రైనేజ్‌ సిస్టమ్‌ వరకు, అవసరమైన సౌకర్యాలతో సుస్థిర, దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి సారిస్తాము.

సమయానికి ప్రాజెక్టు పూర్తి

మేము సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కట్టుబడి ఉన్నాము. కాబట్టి మీరు ప్లాన్‌ చేసిన ప్రకారమే మీ ఆస్తిని ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

నమ్మకమైన లావాదేవీలు

ప్రతి లావాదేవీలో నిజాయితీ పాటిస్తూ, దాచిన ఖర్చులు లేదా తప్పుదారి పట్టించే వాగ్దానాలు చేయము.

అధిక పెట్టుబడి అవకాశాలు

ప్రతి ప్రాజెక్టు భవిష్యత్‌ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. మీ పెట్టుబడికి అద్భుతమైన రాబడి వచ్చేలా మేము కృషి చేస్తాము.

Scroll to Top