





మా పరిచయం
వరాహ వెంచర్స్ – కలలు నిజమయ్యే చోటు
నిజాయితీ, విలువలు ప్రాతిపదికపై ప్రజల ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా……పట్టణాలు,నగరాలు చెంతనే సొంత ఇల్లు కట్టుకోవాలనే కలను నిజం చేసేలా ఆహ్లాదకరమైన, సురక్షితమైన లొకేషన్ లో ఓపెన్ ప్లాట్స్ లే అవుట్ గేటెడ్ కమ్యూనిటీ లతో అద్భుతమైన సౌకర్యాలతో వరహ వెంచర్స్ రియల్ఎస్టేట్ రంగంలో ప్రయాణం చేస్తుంది. సౌకర్యాలతో అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా వరహ వెంచర్స్ ఏర్పాటు చేసిన గేటెడ్ గేటెట్ కమ్యూనిటీ లే అవుట్ విరాజిల్లుతాయి.
అందుకే వరహ వెంచర్స్ లో ఓపెన్ ప్లాట్స్ కొనుగోలుకు పెట్టుబడి గా పెట్టిన సొమ్ము అనూహ్యంగా వృద్ధి చెందేలా……పెట్టుబడి పై స్వల్ప కాలంలోనే ఆకర్షణీయమైన లాభాలు ఆర్జించే విధంగా వరహ వెంచర్స్ ప్రజలకు మంచి మార్గం చూపుతుంది.
ప్రభుత్వ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న వరహా వెంచర్స్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో కావలి, వింజమూరు పట్టణాల్లో ఓపెన్ ప్లాట్స్ లతో గేటెడ్ కమ్యూనిటీ లే అవుట్ ను విజయవంతంగా పూర్తి చేసింది.
నెల్లూరు లో నయా నెల్లూరు గా ప్రసిద్ధి చెందిన నరుకూరులో ఇప్పటి వరకు నెల్లూరు చరిత్ర లో ఎవరూ ఊహించని అనూహ్యమైన అత్యాధునిక సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీ లే అవుట్ సిద్ధమౌతోంది.
వరహ వెంచర్స్ అడ్మిస్ట్రేటివ్ ఆఫీస్, నెల్లూరు











నెల్లూరు నరుకూరు సెంటర్లో వరహ వెంచర్స్ వారి పర్ణిక ఎలిగెన్స్
వరాహ వెంచర్స్‌కు చెందిన పర్ణిక ఎలిగాన్స్, నెల్లూరులోని నరుకూరు ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన NUDA & RURA ఆమోదించబడిన,అత్యాధునిక గేటెడ్ కమ్యూనిటీ లే అవుట్లను అందింస్తుంది.విశాలమైన సిమెంట్ రోడ్లు, భూగర్భ జలాలు , పచ్చదనం, సురక్షితమైన సరిహద్దులు మరియు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు కోడూరు బీచ్‌లకు సమీపంలో ఉండటంతో,ఇది ప్రశాంతమైన జీవనం మరియు బలమైన పెట్టుబడికి హామీ ఇస్తుంది.

































మా ప్రాజెక్టులు - నాణ్యమైన నిర్మాణం, స్థిరమైన విలువ
వరహ వెంచర్స్‌లో ప్రతి ప్రాజెక్టు — ప్రైమ్ లొకేషన్, ఆధునిక ప్రణాళిక, మరియు దీర్ఘకాలిక విలువల సమ్మిళితం. ప్రశాంతమైన గేటెడ్ కమ్యూనిటీల నుండి ప్రీమియం ఓపెన్ ప్లాట్ల వరకు, అందమైన జీవనశైలి మరియు మీ పెట్టుబడి పై ఆర్ధికాభివృద్ది సాధించేందుకు మేము దృష్టి సారిస్తాము.
వరహ వెంచర్స్ – మీ పెట్టుబడికి సరైన ఎంపిక ?
వరాహా వెంచర్స్‌ని ఎంచుకోవడం అంటే – నమ్మకం, నాణ్యత, మరియు భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికను ఎంచుకోవడం. మేము అభివృద్ధి వేగంగా జరుగుతున్న ప్రైమ్ ప్రదేశాలను ఎంచుకుని, మీ పెట్టుబడికి విలువ పెరిగేలా చూస్తాము.
ప్రైమ్ లొకేషన్లు
మా అన్ని ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉండటం వల్ల మెరుగైన కనెక్టివిటీ, సౌకర్యం, మరియు స్వల్ప కాలంలోనే అధిక విలువ పొందుతారు.
స్పష్టమైన పత్రాలు
మేము 100% ధృవీకరించిన, వివాదరహిత డాక్యుమెంటేషన్ అందిస్తాము. కాబట్టి మీరు పూర్తి నమ్మకంతో పెట్టుబడి పెట్టవచ్చు.
నాణ్యమైన సదుపాయాలు
సక్రమంగా వేసిన రహదారుల నుంచి విశ్వసనీయమైన డ్రైనేజ్ సిస్టమ్ వరకు, అవసరమైన సౌకర్యాలతో సుస్థిర, దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి సారిస్తాము.
సమయానికి ప్రాజెక్టు పూర్తి
మేము సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కట్టుబడి ఉన్నాము. కాబట్టి మీరు ప్లాన్ చేసిన ప్రకారమే మీ ఆస్తిని ఉపయోగించడం ప్రారంభించవచ్చు.
నమ్మకమైన లావాదేవీలు
ప్రతి లావాదేవీలో నిజాయితీ పాటిస్తూ, దాచిన ఖర్చులు లేదా తప్పుదారి పట్టించే వాగ్దానాలు చేయము.
అధిక పెట్టుబడి అవకాశాలు
ప్రతి ప్రాజెక్టు భవిష్యత్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. మీ పెట్టుబడికి అద్భుతమైన రాబడి వచ్చేలా మేము కృషి చేస్తాము.
గ్యాలరీ – మా ప్రపంచానికి ఒక చూపు
వరాహా వెంచర్స్ దృష్టిని మా గ్యాలరీ ద్వారా అనుభవించండి. అందంగా రూపకల్పన చేసిన లేఅవుట్లు, పచ్చని ప్రదేశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రీమియం సౌకర్యాలు – ఈ చిత్రాలు మా ప్రాజెక్టుల అసలైన అందాన్ని చూపిస్తాయి. సౌకర్యం మరియు నాణ్యత కలిసే ప్రదేశాలను అన్వేషించండి… మీ కలల గృహం మొదలయ్యే చోటకి స్వాగతం.
వైశాఖి ఎలైట్ - వింజమూరు
పర్ణిక ఎలిగెన్స్ – నెల్లూరు
స్కంధా ప్రైడ్ – కావలి
స్కంధ ప్రైడ్





పర్ణిక ఎలిగెన్స్













వైశాఖి ఎలైట్




మా విజయానికి నిదర్శనం – మా కస్టమర్లు
మా ప్రాజెక్టుల నాణ్యత, నిజాయితీ, మరియు అందించే విలువ గురించి మా కస్టమర్లు చెప్పే మాటలే మా అసలు బలం. ఇక్కడ వారి అనుభవాలను వినండి.
వరాహా వెంచర్స్‌తో పెట్టుబడి పెట్టడం నా జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయం. అద్భుతమైన ప్రదేశం, మించిన నాణ్యత, స్పష్టమైన ప్రక్రియ – అన్నీ అంచనాలకు మించి ఉన్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు
వరాహా వెంచర్స్ గురించి మీకు మరింత స్పష్టత ఇవ్వడానికి, సాధారణంగా అడిగే ప్రశ్నలను ఇక్కడ సమీకరించాము. ప్రాజెక్టు అనుమతులు, చెల్లింపు విధానాలు, సైట్ సందర్శనలు – మీకు కావలసిన సమాచారం అన్నీ ఒకే చోట.
వరాహ వెంచర్స్ అంటే ఏంటి?
వరాహ వెంచర్స్ అనేది అధిక -నాణ్యతమైన ,వినూత్నమైన ఫలితాలను అందించడంపై దృష్టి సారించిన ఒక చురుకైన సంస్థ .మా ఖాతాదారులు మరియు భాగస్వాములుకు ,మేము నాణ్యత మరియు భద్రత విలువలను పాటిస్తాము .
వరాహ వెంచర్స్ ఎక్కడ ఉంది?
మా ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఉంది మరియు విభిన్నమైన ఖాతాదారులకు సేవలందించడానికి
మేము పనిచేస్తుంటాము.
వరాహ వెంచర్స్ ఏ సేవలను అందిస్తుంది?
మేము గేటెడ్ కమ్యూనిటీలు ,ఉత్తమమైన ఓపెన్ ప్లాట్స్ మరియు అనేక వెంచర్లలో ప్రత్యేకత కలిగి ఉన్నాము,ముఖ్యంగా వింజమూరు ,కావలి,నర్కూరు ఇటు వంటి అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ జోన్ లలో మా ప్లాట్స్ ని అభివృద్ధి చేస్తున్నాము.
వారాహి వెంచర్స్‌ను ఇతరులకన్నా భిన్నంగా చేసేది ఏమిటి?
వరాహ వెంచర్స్ లో స్థిరమైన వృద్ధి మరియు ఖాతాదారుని -కేంధ్రీకృత సమస్యలను పరిష్కరించడానికి దృష్టి -ప్రయాణిస్తున్నాము .
మా యొక్క ప్రతి ప్రాజెక్ట్ నాణ్యతమైన ప్రమాణాలను అణుసారిస్తు.మెరుగైన పలితాలు కోసం మేము ఆధునిక పద్ధతులు మరియు ఆదునిక పరికరాలను ,సాంకేతికతను మేము వినియోగిస్తున్నాము.
వరాహ వెంచర్స్‌లో నేను ప్లాట్‌ను ఎలా బుక్ చేసుకోగలను?
మీరు కాల్ లేదా ఇమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించడం ద్వారా ప్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. మీరు ప్లాట్‌ను ఎంచుకున్న తర్వాత, బుకింగ్, డాక్యుమెంటేషన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా మేము మీకు మార్గనిర్దేశం చేస్తాము.
వరాహ వెంచర్స్ ఏ చెల్లింపు ఎంపికలను అందిస్తుంది?
మేము ప్రాజెక్ట్ మరియు కస్టమర్ అవసరాల ఆధారంగా సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలు, EMI పద్దతిలో చెలింపు చెయ్యడానికి అనుమతిస్తాము.